Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులతో "తందూరి మష్రూమ్స్"

Webdunia
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు (మష్రూమ్స్)... పావు కేజీ
పాలు... అర కప్పు
కార్న్‌ఫ్లోర్... అర టీ.
ఎండిన మెంతి ఆకులు... అర టీ.
నూనె... ఒక టీ.
ఉప్పు... తగినంత
ఎండుమిర్చి... నాలుగు
వెల్లుల్లి రెబ్బలు... నాలుగు
అల్లం... అంగుళం సైజంత
ధనియాల పొడి... ఒక టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా మష్రూమ్స్‌ను రెండు భాగాలుగా కట్ చేసుకుని, శుభ్రంచేసి ఆరబెట్టాలి. పాలల్లో కార్న్‌ఫ్లోర్ కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి, ముందుగా నూరి పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి ఆకులను వేసి వేయించాలి.

తరువాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ధనియాలపొడి, జీరా పొడులను కూడా వేసి బాగా కలిపి ఒక నిమిషం తరువాత దించేయాలి. అంతే తందూరి మష్రూమ్స్ రెడీ అయినట్లే.. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచింగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments