Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలో ఆకలిని పుట్టించే "స్టఫ్డ్ క్యారట్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యారట్లు.. పావు కేజీ
నూనె.. రెండు టీ.
కొత్తిమీర.. కొద్దిగా
కొబ్బరికోరు.. రెండు టీ.

స్టఫింగ్ కోసం...
శనగపిండి.. ఒక టీ.
గరంమసాలా... రెండు టీ.
సోంపు.. ఒక టీ.
అల్లంవెల్లుల్లి.. ఒక టీ.
నిమ్మరసం.. ఒక టీ.
ఉప్ప, కారం.. సరిపడా
పసుపు.. చిటికెడు

తయారీ విధానం :
స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని కలిపి ముద్ద చేయాలి. ఒక్కొక్కొ క్యారట్ దుంపకు నాలుగు గాట్లు పెట్టి.. మసాలా మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి. పాన్‌లో నూనె పోసి వేడయ్యాక.. మసాలా నింపిన క్యారెట్లను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లు చిలకరించి పది నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా కొబ్బరికోరును చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments