Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూడుల్స్ వెరైటీ "అమెరికన్‌ చాప్సీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
నూడుల్స్... అర కేజీ
క్యాబేజీ... 200 గ్రా.
క్యారెట్... 200 గ్రా.
బీన్స్... వంద గ్రా.
ఉల్లిపాయలు... నాలుగు
వెల్లుల్లి... 8 రెబ్బలు
అల్లం... చిన్న ముక్క
చిల్లీసాస్... నాలుగు టీ.
అజినమోటో... అర టీ.
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... 60 గ్రా.
నూనె... తగినంత

తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఉడికించాలి. తరువాత వాటిని దించి చిల్లుల ప్లేటులో వేయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి నీళ్లు వార్చిన నూడుల్స్‌ను వేసి వేయించాలి. విడిగా ఓ పాన్‌లో సన్నగా తరిగిన అల్లంవెల్లుల్లి ముక్కల్ని వేసి సన్నగా పొడవుగా తరిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వేయించి, గ్లాసు నీరు పోసి ఉడికించాలి.

ఆపై తగినంత ఉప్పు, చిల్లీసాస్‌, అజినమోటో వేసి కలిపి దించాలి. కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీళ్లలో కలిపి, చిల్లీసాస్‌లో పోస్తే చిక్కగా తయారవుతుంది. దీన్ని నూడుల్స్‌ మీద పోసి వేడిగా వడ్డించాలి. అంతే అమెరికన్‌ చాప్సీ తయార్...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments