Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాల గట్టిదనం కోసం "ఫ్రూటీ యోగర్ట్"

Webdunia
కావలసిన పదార్థాలు :
పెరుగు... ఆరు కప్పులు
మామిడిపండు లేదా స్ట్రాబెర్రీ లేదా ఆరంజ్ పండ్ల ప్యూరీ... నాలుగు కప్పులు
పంచదార పొడి... ఆరు టీ.
వెనీలా ఎసెన్స్... ఒక టీ.
గార్నిష్ కోసం పుదీనా ఆకులు... కాసిన్ని
నిమ్మ తరుగు.... కొద్దిగా

తయారీ విధానం :
పెరుగు, పండ్ల ప్యూరీ, పంచదార, వెనీలా ఎసెన్స్‌లను మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. కప్పులోకి పెరుగు, పండ్ల ప్యూరీ మిశ్రమాన్ని తీసుకుని పైన పుదీనా, నిమ్మతరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లగా కావాలనుకునేవారు ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు, పండ్లప్యూరీ మిశ్రమాన్ని తీసి గార్నిష్ చేసి తినవచ్చు.

పెరుగులో కాల్షియం సమృద్ధిగా లభించటంవల్ల ఎముకల బలానికి సహకరిస్తుంది. దంతాలు గట్టిపడతాయి. పండ్లలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు, గుండె బలానికి తోడ్పడతాయి. అంతేగాకుండా శరీరానికి సోకే పలురకాల ఇన్‌ఫెక్షన్ల నుండి కూడా కాపాడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డె బాల్కనీలో ఫోజులు, మార్నింగ్ ఏంజెల్ అంటూ ఎత్తేస్తున్నారు (video)

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

Saptagiri : పెళ్లి కాని ప్రసా'ద్ గా సప్తగిరి ఫస్ట్ లుక్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

Show comments