Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమోటో కెచప్, చిల్లీసాస్ రుచితో "డీప్ ఫ్రైడ్ ఫిష్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
లీన్ ఫిష్.. 500 గ్రా.
ఉల్లికాడల ముక్కలు.. 2 టీ.
పచ్చిమిర్చి ముక్కలు.. ఒక టీ.
అల్లం పేస్టు.. పావు టీ.
మైదా.. ఒక కప్పు
ఉప్పు, పెప్పర్.. రుచికి సరిపడా

తయారీ విధానం :
చేపలు తప్ప మిగిలిన వస్తువులన్నింటినీ ఒక గిన్నెలో వేసి సరిపడా నీరు పోసి పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క చేప ముక్కను ఆ పేస్టులో ముంచి తీసి కాగే నూనెలో వేసి ఎర్ర వేయించుకోవాలి.

తరువాత ఆ ముక్కలను తీసి ప్లేట్లలో అందంగా సర్దాలి. టొమోటో కెచెప్‌లో చిల్లీ సాస్ కలిపి, చేపల ముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే డీప్ ఫ్రైడ్ ఫిష్ సిద్ధమైనట్లే..!

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments