Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ ప్రాన్స్‌ స్పెషల్

Webdunia
కావలసిన పదార్థాలు :
టైగర్ రొయ్యలు... అర కేజీ
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... అర టీస్పూను
చిల్లీసాస్... 3 టీ.
కోడిగుడ్డు... ఒకటి
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
మైదా... రెండు టీ.
నూనె... వేయించడానికి సరిపడా
వెన్న... 50గ్రా.
వెల్లుల్లి... 30గ్రా.

తయారీ విధానం :
పొట్టు తీసిన రొయ్యల్ని శుభ్రంగా కడిగి చేదు తీసేయాలి. తరవాత నీళ్లు వంపేసి రొయ్యల్లో తగినంత ఉప్పు, మిరియాలపొడి, చిల్లీసాస్‌, కోడిగుడ్డు, కార్న్‌ఫ్లోర్‌, మైదాపిండి కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. మందపాటి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత రొయ్యల్ని కొద్దికొద్దిగా వేసి బాగా ఎర్రగా వేయించి తీయాలి.

మరో బాణలిలో వెన్న వేసి కరిగాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తరవాత అందులోనే వేయించి తీసిన రొయ్యల్ని కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే టైగర్ ప్రాన్స్‌ స్పెషల్ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments