Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ రెసెపీ "టొమోటో క్రొమెస్కీస్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వెన్న... రెండు టీ.
ఉల్లికాడలు.. రెండు కట్టలు
మైదా... రెండు టీ.
పాలు... అర కప్పు
కొత్తిమీర తురుము... రెండు టీ.
నిమ్మరసం.. ఒక టీ.
ఉప్పు... సరిపడా
మిరియాలపొడి... తగినంత
టొమోటో ముక్కలు.. ఒక కప్పు
నూనె.. తగినంత

తయారీ విధానం :
వెన్నను కరిగించి అందులో ఉల్లికాడల తురుము వేసి వేయించాలి. తరువాత మైదాపిండిని కూడా వేసి మరో నిమిషంపాటు కలియబెడుతూ వేయించాలి. ఆపై పాలుపోసి, గరిటెతో తిప్పుతూ మరిగించాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి కలియబెట్టాలి.

రెండు నిమిషాలు అలాగే ఉడికిన తరువాత, టొమోటో ముక్కల్ని కూడా వేసి తిప్పుతూ ఉడికించాలి. తదనంతరం దాన్ని కిందికి దించి చల్లార్చాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి తీసి సర్వ్ చేయాలి. అంతో టొమోటో క్రొమెస్కీస్ రెడీ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments