Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీజ్ బ్రెడ్ స్టిక్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
బ్రెడ్... ఒక పాకెట్
ఉల్లిపాయలు... రెండు
ఉప్పు... తగినంత
కారప్పూస... అర కప్పు
కొత్తిమీర... సగం కట్ట
ఛీజ్... అర కప్పు
టమోటోలు.. రెండు
మరమరాలు... అర కప్పు
చిల్లీ పౌడర్... అర టీ.
చింతపండు చట్నీ... అర కప్పు

తయారీ విధానం :
బ్రెడ్ స్లైసెస్‌ను కట్ చేసి, వాటిని తడిపి గుండ్రంగా చుట్టాలి. వీటిని పాన్ మీద ఛీజ్ రాస్తూ ఎర్రగా కాల్చాలి. ఉల్లిపాయలు, టమోటోలు, ఉప్పు, మరమరాలు, కారప్పూస, చిల్లీపౌడర్‌లను ఒక పాత్రలో కలిపి పైన తురిమిన కొత్తిమీర, చింతపండు చట్నీ వేయాలి.

వేయించి ఉంచుకున్న బ్రెడ్ స్టిక్స్‌తో పాటు, పై మిశ్రమాన్ని కలిపి సర్వ్ చేయాలి. అంతే కమ్మనైన ఛీజ్ బ్రెడ్ స్టిక్స్ తయారైనట్లే...! చైనీయులు చాలా ఇష్టంగా తినే ఈ వంటకం పిల్లలతో పాటు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి మరి..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments