Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ స్పెషల్ "చికెన్ నూడుల్స్"

Webdunia
కావలసిన పదార్థాలు :
చికెన్... పావు కేజీ
నూడుల్స్... రెండు ప్యాకెట్లు
ఉల్లికాడలు... ఒక కట్ట
క్యాప్సికం... ఒకటి
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... ఒక టీ.
అజినమోటో... అర టీ.
మొలకెత్తిన పెసలు... అర కప్పు
సోయాసాస్... రెండు టీ.
నూనె... రెండు గరిటెలు

తయారీ విధానం :
చికెన్ ముక్కలను ఉడికించాలి. నూడుల్స్‌ను ఉడికించి, నీటిని వార్చేసి కొద్దిగా నూనె కలిపి ప్రక్కన ఉంచాలి. ఉల్లికాడలను తరిగి, క్యాప్సికం‌ను పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి. పాన్‌లో నూనె వేడిచేసి.. క్యాప్సికం, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, వేగి కాసేపు వేయించాలి.

తరువాత అందులోనే మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి. చివరగా ఉడికించిన నూడుల్స్, సోయాసాస్ వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ నూడుల్స్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డె బాల్కనీలో ఫోజులు, మార్నింగ్ ఏంజెల్ అంటూ ఎత్తేస్తున్నారు (video)

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

Saptagiri : పెళ్లి కాని ప్రసా'ద్ గా సప్తగిరి ఫస్ట్ లుక్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

Show comments