Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ స్టయిల్ "ప్రాన్ ఫ్రైడ్‌రైస్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అన్నం... రెండు కప్పులు
ఉడికించిన రొయ్యలు... వంద గ్రా.
ఉడికించిన హోమ్ ముక్కలు... 50 గ్రా.
పచ్చిబఠాణీ... వంద గ్రా.
ఉల్లికాడల ముక్కలు... 2 కట్టలు
దోసకాయ ముక్కలు... ఒక కాయ
టొమోటో ముక్కలు... ఒక కాయ
ఉల్లికాడల స్లైసెస్... ఒక కాడ
ఉప్పు, మిరియాలపొడి... సరిపడా
కోడిగుడ్లు... రెండు
నూనె... తగినంత

తయారీ విధానం :
పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. ప్యాన్‌లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. వీటిలో అన్నం కలిపి, ప్రాన్స్ (రొయ్యలు), హోమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలియబెట్టాలి.

తరువాత దీనిని సర్వింగ్ డిష్‌లో పెట్టి చుట్టూ... టమోటో ముక్కలు, ఉల్లి, దోసకాయల ముక్కలు, ఆమ్లెట్ పీసెస్ పెట్టి అలంకరించి వేడివేడిగా అతిథులకు వడ్డించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments