Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ జీడిపప్పు నూడుల్స్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
చైనీస్‌ రైస్‌ నూడుల్స్... పావు కేజీ
జీడిపప్పు... వంద గ్రా.
నిమ్మరసం... అర టీ.
ఆవాలు... అర టీ.
మినప్పప్పు... ఒకటిన్నర టీ.
సెనగపప్పు... ఒకటిన్నర టీ.
పసుపు... పావు టీ.
కరివేపాకు... కొద్దిగా
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు: తగినంత
కొబ్బరి తురుము... ఒక టీ.

తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీసి చిల్లుల మూకుడులో వేసి తడిలేకుండా ఆరబెట్టాలి. స్టవ్‌మీగ పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

తరువాత జీడిపప్పులను కూడా వేసి కాసేపు వేగిన తరువాత ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము వేయాలి. ఆపై ముందే ఉడికించి ఆరబెట్టుకున్న నూడుల్స్ కలిపి వేడి వేడిగా వడ్డించాలి. అంతే చైనీస్ జీడిపప్పు నూడుల్స్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments