Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చికెన్‌ అలెగ్జాండర్‌" విత్ బేక్‌డ్ న్యూడుల్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
ఉడికించిన చికెన్ ముక్కలు.. 2 కప్పులు
ఉడికించిన న్యూడుల్స్.. 2 కప్పులు
ఉడికించిన పచ్చిబఠానీలు.. ఒక కప్పు
టొమోటో సూప్ పొడి.. ఆరు టీ.
నీరు.. ఒక కప్పు
టొమోటో కెచప్.. అర కప్పు
కొత్తిమీర తరుగు.. 2 టీ.
క్యాప్సికమ్ తరుగు.. అర కప్పు
వెన్న.. 3 టీ.
ఎండబెట్టి పొడి చేసిన రొట్టె ముక్కలు.. అర కప్పు
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. సరిపడా

తయారీ విధానం :
లోతున్న పాత్రలో నీరు పోసి, మరుగుతుండగా టొమోటో సూప్ పొడి, ఉప్పువేసి బాగా మరగనివ్వాలి. దించి దాంట్లో చికెన్‌ ముక్కలు, ఉడికించిన న్యూడిల్స్‌, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్‌ ముక్కలు, టొమోటో కెచప్‌, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

ఇప్పుడు ఒక బేకింగ్‌ పాత్రను తీసుకుని దాని లోపలి భాగంలో కొంచెం వెన్న రాసి, పై మిశ్రమాన్ని వేయాలి. పైన రొట్టె ముక్కల పొడి, వెన్న వేసి, 30 నిముషాల పాటు మైక్రోవేవ్ ఓవెన్లో సాధారణ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేసి తీసేయాలి. అంతే చికెన్‌ అలెగ్జాండర్‌ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments