Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్‌ షుగర్ కుకీస్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా... పావు కేజీ
పంచదార పొడి... పావు కేజీ
వెన్న... 200 గ్రా.
కండెన్స్‌డ్ మిల్క్ (మిల్క్‌మెయిడ్‌)... 200 గ్రా.
చాక్లెట్ పౌడర్... 75 గ్రా.
బాదంపప్పు ముక్కలు... వంద గ్రా.
బేకింగ్ పౌడర్... ఒక టీ.

తయారీ విధానం :
మైదా, చాక్లెట్‌ పౌడర్, బేకింగ్‌ పౌడర్‌లను కలిపి జల్లించాలి. పంచదార పొడిలో వెన్న, బాదంపప్పు ముక్కలు వేసి మునివేళ్లతో కొద్దిసేపు కలిపి మిల్క్‌మెయిడ్‌ వేసి మృదువుగా కలపాలి. తరవాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా విడదీసి చపాతీలా వత్తి గుండ్రంగా లేదా దీర్ఘ చతురస్రంలా లేదా మనకు నచ్చిన మరేదైనా ఆకారంలో కోసుకోవాలి.

వెన్న రాసిన బేకింగ్‌ ట్రేలో వీటిని ఉంచి 375 డిగ్రీల ఫారన్‌హీట్‌లో 20 నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్లో బేక్‌ చేసి తీయాలి. లేదా ఇసుక ఓవెన్, కుక్కర్‌లలో సుమారు అరగంటసేపు ఉడిగించాలి. చల్లారిన తరవాత డబ్బాలో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

Show comments