Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలిలో వేడి వేడి "బటర్ ఫిష్ కబాబ్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ముళ్లులేని చేపముక్కలు... అర కేజీ
వెన్న... 50 గ్రా.
పెరుగు... ఒక కప్పు
కొత్తిమీర తురుము... ఒక టీ.
అల్లంముద్ద... ఒక టీ.
పచ్చిమిర్చి ముద్ద... అర టీ.
మిరియాలపొడి... అర టీ.
గరంమసాలాపొడి... అర టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
శుభ్రం చేసిన చేప ముక్కలకు పెరుగు, వెన్న, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, మిరియాలపొడి, ఉప్పు పట్టించి అరగంటసేపు అలాగే ఉంచాలి. కబాబ్ చువ్వలకు ఈ చేప ముక్కలను గుచ్చి ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 8 నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే వేడి వేడి బటర్ ఫిష్ కబాబ్స్ సిద్ధమైనట్లే...! వీటిని కూరగాయ ముక్కలతో అలంకరించి ఏదేని గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments