Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీల్లోకి సైడ్ డిష్ "ఎగ్ బ్రెడ్ స్క్రాంబుల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గోధుమ బ్రెడ్.. పది స్లైసులు
శనగపిండి.. ఒక టీ.
ఉల్లిపాయ.. ఒకటి
కారం.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
కోడిగుడ్లు.. గిలకొట్టినవి నాలుగు
పచ్చిమిర్చి.. ఐదు
టొమోటో.. ఒకటి
నూనె.. రెండు టీ.

తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండిని వేసి వేయించాలి. ఆపై కోడిగుడ్ల సొనను పోసి, బాగా కలియబెడుతూ వేయించాలి. అందులోనే మరికాస్త నూనె పోసి.. బ్రెడ్ ముక్కలను కూడా కలిపి వేయించాలి. కాసేపు అలాగే వేగిన తరువాత ఉప్పు, కారం, టొమోటో ముక్కలను కూడా వేసి బాగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి ఎగ్ బ్రెడ్ స్క్రాంబుల్ రెడీ..! దీన్ని స్నాక్స్‌గానూ, చపాతీల్లోకి సైడ్ డిష్‌గానూ వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments