Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరంగరం స్పెషల్ "పెప్పర్ శాండ్‌విచ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వెన్న... ఒక టీ.
బ్రెడ్‌ స్లైసెస్... నాలుగు
జున్ను... అర కప్పు
ఉల్లిపాయ... ఒకటి
వెల్లుల్లి... ఒక రెబ్బ
ఉప్పు, మిరియాలు... తగినంత
కారం పొడి లేదా ఎండుమిర్చి పొడి... కొద్దిగా

తయారీ విధానం :
జున్ను, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఉప్పు, మిరియాలపొడిలను ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులమీద పూసి ఒక ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి... జున్ను మిశ్రమం బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించి తీసేయాలి. తరువాత వాటిపై కారం పొడి లేదా ఎండుమిర్చి పొడి కొద్దిగా చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గరంగరంగా ఉండే పెప్పర్ శాండ్‌విచ్ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments