Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్యారమెల్ కస్టర్డ్" విత్ ఎగ్ అండ్ మిల్క్

Webdunia
కావలసిన పదార్థాలు :
చక్కెర.. 2 పెద్ద టీ.
క్యారమెల్ కోసం మంచినీరు.. ఒక పెద్ద టీ.
పాలు.. 600 మి.లీ.
గుడ్లు.. నాలుగు
వెనీలా ఎసెన్స్.. అర టీ.

తయారీ విధానం :
గుడ్లు సొన, చక్కెర, ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకపక్క స్టౌమీద పాలు కాంచుతూ.. మరోవైపు చక్కెర నీళ్లు మరిగిస్తుండాలి. చక్కెర పాకం గోధుమరంగులోకి వచ్చాక దించి కాస్తంత బేకింగ్ డిష్‌లోనూ.. మిగిలినది ఒక ప్లేటులోనూ వేసి పరచాలి. కాగుతున్న పాలల్లో గుడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలియబెట్టాలి.

బేకింగ్ డిష్‌లో ఉన్న క్యారమెల్ (చక్కెర పాకం) మీద పాల మిశ్రమాన్ని పోసి.. దాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి బేక్ చేయాలి. చాకుకు అంటని విధంగా ఉన్నప్పుడు దాన్ని ఓవెన్‌లోంచి బయటకు తీసి ముక్కలుగా కోసి సర్వింగ్ ప్లేట్స్‌లో సర్ది.. పైన ఇందాక ప్లేటులో పరచి ఉంచిన క్యారమెల్‌ను ముక్కలుగా చేసి వాటిపై అలంకరించి సర్వ్ చేయాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments