Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్స్ ఈవెనింగ్ స్నాక్స్... "ఇడ్లీక్రష్‌-క్యారట్‌ మసాలా

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఇడ్లీలు.. 4
క్యారట్‌ తురుము.. ఒక కప్పు,
పచ్చికొబ్బరి తురుము.. అర కప్పు,
టొమోటో కెచప్.. రెండు టీ.
నూనె.. రెండు టీ.
కొత్తిమీర తురుము.. ఒక టీ.
పచ్చిమిర్చి.. 3
పుదీనా తురుము.. ఒక టీ.
నిమ్మరసం.. ఒక టీ.
కారం.. పావు టీ.
గరంమసాలా పొడి.. చిటికెడు.
కరివేపాకు.. రెండు రెమ్మలు
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ఓ బాణలిలో నూనె పోసి, అది కాగాక కరివేపాకు, పుదీనా, క్యారట్‌ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. ఆపై చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరంమసాలాపొడి, కొత్తిమీర తురుము, టొమోటో కెచప్, కొబ్బరి తురుములను అన్నింటినీ ఒకేసారి వేసి కలియబెట్టాలి. వెంటనే చిదిమిన ఇడ్లీలను కూడా వేసి బాగా కలిపి, స్టవ్ మీది నుంచి దించేయాలి. అంతే అద్భుతమైన రుచిగల ఇడ్లీక్రష్-క్యారట్ మసాలా సిద్ధమైనట్లే..!

ప్రతి ఇంట్లోనూ ఉదయంవేళ అల్పాహారంగా ఎక్కువగా ఇడ్లీలనే తీసుకుంటుంటారు. తేలిగ్గా చేసుకోగలగడం, ఆరోగ్యానికి మంచిది కావడం... లాంటి ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణం. అయితే అవే ఇడ్లీలతో రకరకాల వెరైటీలు చేసి సాయంకాలం టిఫిన్‌గా పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీలంటేనే మొహం మొత్తేసినవాళ్లు సైతం వీటిని ఇష్టంగా ఆరగిస్తారు కూడా...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments