Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్న్‌ఫ్లోర్ చైనా బోట్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
కార్న్‌ఫ్లోర్... పది టీ.
మైదాపిండి... 300 గ్రా.
కోడిగుడ్లు... రెండు (తెల్లసొన)
ఉప్పు... సరిపడా
నూనె... తగినంత

కూర కోసం...
క్యారెట్‌, బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర తురుము... తలా రెండు కప్పులు
సోయా, చిల్లీ సాస్‌లు... చెరో నాలుగు టీ.
అజినమోటో... అర టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ఒక పాత్రలో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి కలపాలి. ఇందులోనే తగినన్ని నీళ్లు కలిపి చపాతీ ముద్దలా కలపాలి. ఈ ముద్దను చపాతీల్లా ఒత్తి 5 అంగుళాల పొడవు 5 అంగుళాల వెడల్పు ముక్కలుగా కోసి ఉంచాలి.

బాణలిలో కొద్దిగా నూనె వేసి క్యారెట్, బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. ఆపై అజినమోటో, సాస్‌లు, ఉప్పు వేసి కూరలా చేయాలి. ఈ కూరను ఒక్కో టీస్పూను చొప్పున చపాతీ ముక్కల్లో పెట్టి దాన్ని త్రికోణాకారంలో సగానికి మడిచి, కూర బయటకు రాకుండా కోడిగుడ్డు సొనతో అంటించాలి. ఇప్పుడు మళ్లీ త్రికోణానికి అడుగు భాగంలో రెండు అంచులనూ అంటిస్తే పడవ ఆకారం వస్తుంది. ఇలా చేసిన పడవల్ని నూనెలో వేయించి తీయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments