Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్న్‌ఫ్లోర్, ఎగ్‌వైట్‌లతో "చికెన్ విత్ బీన్ స్ప్రౌట్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ ముక్కలు... 200 గ్రా.
గుడ్డు తెల్లసొన... 1 గుడ్డుది
బ్రాందీ... 1 టీ.
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
ఉల్లికాడల ముక్కలు... ఒక కట్టవి
చక్కెర... అర టీ.
ఎండుమిర్చి, పచ్చిమిర్చి... ఒక్కొక్కటి
ఉప్పు, మిరియాల పొడి... తగినంత

తయారీ విధానం :
ఒక పాత్రలో చికెన్ ముక్కలను వేసి వాటికి గుడ్డు తెల్లసొన, కార్న్‌ఫ్లోర్, బ్రాందీ, ఉప్పు కలిపి బాగా కలపాలి. పాన్‌లో 5 టీస్పూన్ల నూనె వేసి వేడయిన తరువాత చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. వేగిన ముక్కలను తీసి ప్లేటులో పెట్టుకుని, పైన చెప్పిన వాటిలో మిగిలిన పదార్థాలను అదే పాన్‌లో రెండు నిమిషాలపాటు వేయించాలి. తరువాత దీనికి చికెన్ ముక్కలను కలిపి కాసేపు వేగిన తరువాత వేడివేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

Show comments