Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాయగూరల కలగూరగంప "కట్‌లెట్స్"

Webdunia
కావలసిన పదార్థాలు :
క్యాప్సికం... ఒకటి
బంగాళాదుంపల మిశ్రమం... రెండు కప్పులు
క్యారెట్... ఒకటి
బీన్స్... పది
బఠానీలు... పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు రెండు
పచ్చిమిర్చి... రెండు
కార్న్‌ఫ్లోర్, మైదా... చెరో టీ.
గుడ్డు... ఒకటి
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
ఓ పాత్రలో కూరగాయల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. అందులోనే కార్న్‌ఫ్లోర్‌, మైదా వేసి కలపాలి. ఉప్పు, గుడ్డుసొన కూడా వేసి కలిపి కావలసిన ఆకారంలో చేసుకుని బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి. అంతే వేడి వేడి మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్స్ తయారైనట్లే... వీటిని పుదీనా లేదా టొమోటో మరియు చిల్లీసాస్‌లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments