Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజూ చాక్లెట్ రోల్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పులు... ఒక కప్పు
పంచదార... ఒక టీ.
నెయ్యి... పావు కప్పు
చాక్లెట్ రైస్... తగినన్ని (మార్కెట్లో దొరుకుతాయి)

తయారీ విధానం :
జీడిపప్పును రెండు గంటలపాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉండే పాత్రలో పంచదార పాకంపట్టి జీడిపప్పు మిశ్రమాన్ని కలిపి, దగ్గరికి వచ్చేంతదాకా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడగానే నెయ్యి కలిపి సన్నటి మంటమీద కలుపుతూ ఉడికించాలి.

నెయ్యి మొత్తం జీడిపప్పు మిశ్రమంలో బాగా కలిశాక స్టౌమీది నుంచి దించేయాలి. మిశ్రమం చల్లారిన తరువాత చిన్న ముద్ద తీసుకుని రోల్ చేసి కావాల్సిన సైజులలో కట్ చేసి, చాక్లెట్ రైస్‌ను అద్దినట్లయితే... కాజూ చాక్లెట్ రోల్స్ రెడీ అయినట్లే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Show comments