Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని దూరంచేసే "ఫ్రెంచ్‌ బీన్స్ సలాడ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఫ్రెంచ్ బీన్స్... ముప్పావు కేజీ
ఫ్రెంచ్ డ్రెసింగ్... 3 టీ.
దోరగా వేయించిన బాదంపలుకులు... 75 గ్రా.

తయారీ విధానం :
ఫ్రెంచ్ బీన్స్‌ను చక్కగా పీచుతీసి పొడుగ్గా అలాగే ఉంచేయాలి. వీటిని ఉప్పువేసిన నీటిలో ఐదారు నిమిషాలపాటు ఉడికించి, మరీ మెత్తగా కాకుండా సగం ఉడకగానే దించేసి నీటిని వంపేయాలి. వీటిని ఓ వెడల్పాటి పాత్రలో వేసి వాటిపై మూడు టీస్పూన్ల ఫ్రెంచ్ డ్రెసింగ్‌ను పోయాలి. చివరగా బాదం పలుకులు చల్లితే సరిపోతుంది. అంతే ఫ్రెంచ్ బీన్స్ సలాడ్ సిద్ధమైనట్లే..

ఈ సలాడ్‌ను చల్లగా లేదా వేడివేడిగా ఎలాగైనా తినవచ్చు. ఆకుపచ్చని ఈ ఫ్రెంచ్ బీన్స్‌లో క్యాల్షియం, మెగ్నీషియం, బోరోన్.. సి, బి, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి మెదడుకు ఎంతో విశ్రాంతిని ఇస్తాయి. ప్రశాంతమైన భావన కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Show comments