Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీని దూరం చేసే "మ్యాంగో ఫుడ్డింగ్"

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడిపండ్లు... ఆరు
పంచదార... అర కప్పు
నీళ్లు... అర కప్పు
పాలు... అర కప్పు
మీగడ... మూడు టీ.
కోడిగుడ్డు... ఒకటి

తయారీ విధానం :
మామిడిపండ్ల పై తొక్క తీసి గుజ్జు తీసుకోవాలి. ఇందులో పంచదార వేసి కరిగేంతదాకా స్పూన్‌తో గిలకొట్టాలి. పాలను మరిగించి కోడిగుడ్డు పగులగొట్టి అందులో వేయాలి. అలాగే సన్నటి సెగపై చిక్కబడేంతదాకా కలుపుతూ ఉడికించాలి. దించి, చల్లబడ్డాక అందులో మామిడిపండు గుజ్జు, మీగడ, ఒక చుక్క మ్యాంగో ఎసెన్స్ వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తరువాత సర్వింగ్ కప్స్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో ఫుడ్డింగ్ రెడీ అయినట్లే...!

ఎసిడిటీ, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం వంటి సమస్యలను దూరం చేసే సుగుణాలు మామిడిపండులో ఉన్నాయి. దీంట్లో ఉండే "ఎ" విటమిన్ కంటి సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. పాలల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలపరుస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో శారీరక రుగ్మతలను సైతం దూరం చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments