Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా... కాస్తంత వెరైటీగా..

"ప్రాన్ సూప్" చేస్తే ఎలా ఉంటుంది..?

Webdunia
కావలసిన పదార్థాలు :
రొయ్యలు... పావు కిలో
టొమాటో... 100గ్రా.
ఉల్లిపాయలు... 2 (మీడియంసైజు)
మిరియాలు... 5 గ్రా.
క్యారెట్‌... 100గ్రా.
చికెన్‌స్టాక్‌... ఒక లీటరు
బియ్యం... 50గ్రా.
కుంకుమ పువ్వు... పావు టీ.
ఉప్పు... తగినంత
వెన్న... ఒక టీ.

తయారీ విధానం :
రొయ్యాల్ని శుభ్రంచేసి ఉంచాలి. ఓ గిన్నెలో వెన్న వేసి రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు వేసి వేయించాలి. చికెన్‌స్టాక్‌లో బియ్యం, కుంకుమపువ్వు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేస్తే పలుచని జావలా తయారవుతుంది. చివరగా ఇందులో వెన్నతో వేయించిన రొయ్యల ముక్కలు వేసి, ఉప్పు సరిచూసి... వేడివేడిగా సర్వ్ చేయాలి.

రొయ్యలంటే ఎప్పుడూ మసాలా కర్రీగానో లేదా ఫ్రై చేసుకుని తింటుంటాం. అయితే చైనీస్ స్టయిల్లో రొయ్యలను సూప్ చేసుకుని తాగితే కాస్తంత భిన్నంగా ఉంటుంది. మరి మీరూ ప్రయత్నిస్తారు కదూ..?
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments