Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎగ్ నూడుల్స్" వెరీ వెరీ గుడ్డు...!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గుడ్లు.. నాలుగు
ఉడికించిన నూడుల్స్... ఒక కప్పు
గరంమసాలా.. ఒక టీ.
పచ్చికొబ్బరికోరు.. పావు కప్పు
పచ్చిబఠాణీలు.. కొద్దిగా
ఉడికించిన బంగాళాదుంప.. ఒకటి
పుదీనా.. కొద్దిగా
కారం, ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా ఉడికించిన గుడ్లను అడ్డంగా కోసి, దానిలోని పచ్చసొనని తీసివేయాలి. ఉడికించిన పచ్చిబఠాణీలను, బంగాళాదుంపను కలిపి కాస్తంత ఉప్పు, గరంమసాలా వేసి కలియబెట్టాలి. కాస్తంత నూనెలో పుదీనాను వేయించి ఆ తరువాత బఠాణీ మిశ్రమావన్ని వేసి కాసేపు వేయించి తీసేయాలి. ఇప్పుడు ఆ మసాలాని గుడ్ల మధ్యన కొద్దిగా ఉంచి ఇంకో ముక్కతో మూసేయాలి.

ఆ గుడ్లు విడిపోకుండా వాటికి టూత్‌పిక్ అమర్చాలి. నూడుల్స్‌ను ఉప్పువేసి ఉడికించి పక్కన ఆరబెట్టాలి. నాన్‌స్టిక్ పెనంపై కాస్తంత నూనె వేసి గుడ్డును కాసేపు వేయించి తీయాలి. తరువాత నూడుల్స్‌ను కూడా వేసి, రెండు నిమిషాలపాటు అటూ, ఇటూ తిప్పి ఒక ప్లేటులో అమర్చి వాటిపై కొబ్బరికోరు, గరంమసాలా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments