Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ ఆనియన్ చిల్లీ ఫ్రై

Webdunia
కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... ఆరు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
పసుపు... అర టీ.
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
పాన్‌లో నూనె వేసి వేడయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పులను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్నంతటినీ ఓ వెడల్పాటి మరో పాన్‌లో వేసి సమంగా సర్దాలి. దీనిపై ఒక్కో గుడ్డును పగులగొట్టి ఎల్లో కనిపించేలా పోయాలి. తరువాత ఆ పాన్‌పై మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. అంతే ఎగ్ ఆనియన్ చిల్లీ ఫ్రై రెడీ అయినట్లే..! తినడానికే కాదు, చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉండే దీన్ని తయారు చేసేందుకు సిద్ధమేనా మరి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments