Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటాలియన్‌ వెరైటీ "ఎగ్ రిబ్బన్‌ పాస్టా"

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా... పావు కేజీ
కోడిగుడ్లు... రెండు
నూనె... మూడు టీ.
ఉప్పు... తగినంత
వెలుల్లి... రెండు
మెయొనెజ్... ఒక కప్పు
క్రీము... ఒక కప్పు
నూనె... ఒక టీ

తయారీ విధానం :
మైదాపిండిని జల్లించి ఉప్పు కలిపి అందులో ముప్పావుకప్పు నీళ్లు, గుడ్డు పచ్చసొన కలిపి గట్టిముద్దలా చేసి 10 నిమిషాలు నానబెట్టాలి. తరువాత దీన్ని అప్పడాలకర్రతో చపాతీలా వత్తి సన్నని రిబ్బన్లలా చాకుతో కత్తిరించాలి. లేదా రిబ్బన్‌ పాస్టాలు మార్కెట్లో రెడీమేడ్‌గా కూడా దొరుకుతుంటాయి. వీటిని మరిగించిన నీళ్లలో వేసి 5 నిమిషాలు ఉడికించి నీళ్లన్నీ వంపేసి ఆరబెట్టాలి.

వెడల్పాటి బాణలి లేదా నాన్‌స్టిక్‌ పాన్‌లో ఒక టీస్పూను నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఆపై రిబ్బన్‌ పాస్టాను వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేటులో పోయాలి. ఇప్పుడు విడిగా ఓ చిన్న గిన్నెలో మెయొనెజ్‌, క్రీము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, పాస్టాలమీద పోసి వేడివేడిగా అందిస్తే సూపర్‌ టేస్టీగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డె బాల్కనీలో ఫోజులు, మార్నింగ్ ఏంజెల్ అంటూ ఎత్తేస్తున్నారు (video)

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

Saptagiri : పెళ్లి కాని ప్రసా'ద్ గా సప్తగిరి ఫస్ట్ లుక్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

Show comments