Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆలూ బ్రాన్‌ కట్‌లెట్స్‌"తో కరకరా...!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వరిపిండి... 300 గ్రా.
బంగాళాదుంపలు... అర కేజీ
నూనె... రెండు టీ.
వెల్లుల్లి... రెండు రేకలు
పచ్చిమిర్చి... రెండు
పాలకూర... 300 గ్రా.
కాలీఫ్లవర్... 150 గ్రా.
ఉప్పు... తగినంత
మిరియాలు.. అర టీ.

తయారీ విధానం :
తరిగిన బంగాళాదుంపల్ని వరిపిండిలో వేసి మెత్తగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడిచేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. పాలకూర, కాలీఫ్లవర్‌, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి. పిండిముద్దని గుండ్రటి ముద్దలుగా చేసి ఒక్కో ముద్దనీ చిన్న పూరీలా వత్తి అందులో ఉడికించిన కూరని పెట్టి అంచులు మూసేసి కట్‌లెట్‌ని అరచేతితో చిన్నగా వత్తాలి.

ఇలా పిండి ముద్దనంతటినీ కట్‌లెట్‌లుగా చేసి, ఓ డిష్‌లో పెట్టి... మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి పదిహేను నిమిషాలపాటు సాధారణ ఉష్ణోగ్రతవద్ద ఉడికించాలి. ఉడికిన కట్‌లెట్లను అవసరమైతే కొద్దిగా నూనె వేసి, వేయించి ఏదేనీ కారంచట్నీతో కలిపి వడ్డిస్తే సరి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Show comments