Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరేటి రుచి "థాయ్ చికెన్ గ్రీన్ కర్రీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్.. అర కేజీ
ఉల్లి తరుగు... అర కప్పు
పుట్టగొడుగులు... ఒక కప్పు
బేబీకార్న్... 4
లెమన్ గ్రాస్ తరుగు... ఒక టీ.
అల్లం.. చిన్న ముక్క
గుమ్మడికాయ తరుగు.. ఒక కప్పు
గ్రీన్‌కర్రీ పేస్ట్... ఒక టీ.
నూనె.. అర టీ.
బేసెల్ ఆకులు... రెండు
ఉప్పు.. తగినంత
కొబ్బరిపాలు.. ఒక కప్పు
నీరు.. ఒక కప్పు

తయారీ విధానం :
నూనె వేడిచేసి గ్రీన్ కర్రీ పేస్ట్‌ని కలపాలి. అందులో నీళ్లుపోసి మరిగాక కొబ్బరి పాలను కలపాలి. తరువాత పైన చెప్పుకున్న పదార్థాలన్నింటితోపాటు చికెన్ ముక్కలను కూడా కలిపి పదిహేను నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. అంతే థాయ్ చికెన్ గ్రీన్ కర్రీ రెడీగా ఉన్నట్లే..! దీన్ని వేడి వేడి రైస్‌తోనూ, పుల్కాలు, రోటీలతోనూ కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

నేనుండగా ఆ మహిళతో అక్రమ సంబంధమా? ప్రశ్నించిన భార్య.. చంపేసిన భర్త!

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

Show comments