Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గ్రిల్‌డ్ చికెన్ శాండ్‌విచ్" విత్ లెట్యూస్ పీసెస్...!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ బ్రెస్ట్.. రెండు
క్యాబేజీ లేదా లెట్యూస్.. 50 గ్రా.
మిరియాలపొడి.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
మయొనైజ్ లేదా వెన్న.. 25 గ్రా.
బ్రెడ్.. 8 స్లైసులు

తయారీ విధానం :
చికెన్ బ్రెస్ట్‌లకు ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం రాసి అరగంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని గ్రిల్ చేసి సన్నగా కట్ చేయాలి. క్యాబేజీ లేదా లెట్యూస్ (క్యాబేజీ ఆకులకంటే పలుచగా, పొడవుగా ఉంటుంది)ను సన్నగా తురిమి బ్రెడ్ స్లైసులమీద సర్దాలి. దానిపై చికెన్ ముక్కలు, వెన్న లేదా మయొనైజ్, ఉప్పు, మిరియాలపొడులను వేసి.. సమంగా పరచుకునేటట్లు చేయాలి. దానిపై మరో బ్రెడ్ స్లైసును పెట్టి త్రికోణాకారంలో ఉండేటట్లు కట్ చేసి సర్వ్ చేయాలి.

నోట్.. సాధారణంగా శాండ్‌విచ్ తయారీకి బ్రెడ్ స్లైసులను టోస్ట్ చేసి వాటి మధ్య ఎవరికి కావాల్సిన, అసరమైన పదార్థాలను వారు స్టఫ్ చేసి ఒక మూల నుంచి మరొ మూలకు కట్ చేసుకుంటుంటారు. అయితే స్టఫింగ్‌ను బట్టి ఆయా శాండ్‌విచ్‌ల పేరు మారుతుంటుందంతే...!!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments