టివీతో చిన్నారుల్లో స్థూలకాయం...

ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు కదలకుండా టీవీ చూస్తూ గడిపేందుకు అలవాటు పడితే, అలాంటి వారు స్థూలకాయంతో బాధపడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కేవలం గంటసేపు కదలకుండా టీవీ చూసినా, స్థూలకాయం ముప్పు తప్పదని వారు చెబుతున్నారు.

Webdunia
గురువారం, 21 జులై 2016 (20:52 IST)
ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు కదలకుండా టీవీ చూస్తూ గడిపేందుకు అలవాటు పడితే, అలాంటి వారు స్థూలకాయంతో బాధపడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కేవలం గంటసేపు కదలకుండా టీవీ చూసినా, స్థూలకాయం ముప్పు తప్పదని వారు చెబుతున్నారు. 
 
మూడు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు శాండియాగోలోని శిశువైద్య నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల లోపు వయసు గల పిల్లలను అసలు టీవీ చూడనివ్వరాదని, చిన్నారులను రోజుకు రెండు గంటలకు మించి చూడనివ్వరాదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగాల్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తాం : అమిత్ షా

భారత్, చైనా దేశాలు మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌కి కౌంటర్ ఇచ్చిన ఇరాన్

కర్నాటకలో దారుణం : బిడ్డకు జన్మనిచ్చి గొంతుకోసి చంపేసిన యువతి

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు

యువకుడిని కొడుతూ, బూతులు తిట్టిన కానిస్టేబుల్.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: మిషన్ ఇంపాజిబుల్ సత్యతో తీస్తే జెట్లీ' లా వుంటుంది : రితేష్ రానా

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

Allu Arjun's new House: అంబానీ తరహాలో అల్లు అర్జున్ నూతన ఇల్లు ?

తర్వాతి కథనం
Show comments