పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (18:20 IST)
పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసా? పాలలోని పోషకాలు పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. క్యాల్షియం అందించే పాలతో మిల్క్ షేక్ చేయాలంటే... 
 
కావల్సిన పదార్థాలు: 
పాలు: మూడు కప్పులు 
వెనీల ఐస్ క్రీమ్: 3 బిగ్ స్కూప్స్
సిరఫ్ కోసం: 
పంచదార: 200 గ్రాములు 
నీళ్ళు: మూడు గ్లాసులు 
రోజ్ మిల్క్ ఎసెన్స్: రెండు టేబుల్ స్పూన్స్ 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ పాత్రలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి. నీటిని మీడియం మంటపై బాగా మరిగించాలి. ఇందులో పంచదార చేర్చి, కరిగిపోయాక రోజ్ మిల్క్ ఎసెన్స్‌ను జోడించి బాగా మిక్స్ చేయాలి. స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
 
బ్లెండర్‌లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. పిల్లలు ఇష్టపడి తాగుతారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్

మొగుడికి భార్య మొట్టికాయ, జెల్లకాయ, డిప్పకాయ: ప్లీజ్ కొట్టొద్దూ అంటూ ఏడుస్తున్న భర్త, వీడియో

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు కోసం పోటెత్తిన మహిళాలోకం

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

హార్మోజ్ జలసంధి వద్ద విచిత్ర ఘటన - అమెరికా నావికుడిపై కోతి దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

Dimple Hayathi: చిరంజీవి, బాలయ్య చిత్రాల్లో డింపుల్ హయాతి.. దశ తిరిగినట్టేనా?

సల్మాన్ ఖాన్, నయనతార చిత్రం ఈద్ 2027 విడుదల ఖరారు

Avika Gor: శ్రీనంద్, అవికా గోర్ ల పిచ్చి ప్రేమతో అగ్లీ స్టోరీ రాబోతోంది

GedelaRaju review: రఘుకుంచె చిత్రం గేదెలరాజు ఎలా వుందో తెలుసా.! సమీక్ష

Show comments