Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిపిల్లల ఆకలిపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (16:21 IST)
పిల్లలు ఆకలేస్తే ఏడుపుద్వారానే చెప్పుకోగలుగుతారు. అందుకే పసిపిల్లల ఆకలి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పూటకు పూట పోషకాలుండే ఆహారం ఇవ్వాలి. పొద్దున్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగించాలి.
 
అరగంట తర్వాత పాలు లేదా అల్పాహారంగా నూనె వస్తువులు కాకుండా ఆవిరిలో ఉడికిన ఇడ్లీ వంటివి కారంలేకుండా ఇవ్వడం చేయాలి. అలాగే మధ్యాహ్నం పూట అందించే ఆహారంలో పప్పు దినుసులు, ఉడికించిన కూరగాయలు, కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలి. ఆరు నెలల నిండని పసిపిల్లలైతే తల్లిపాలు తప్పనిసరి. లేకుంటే ఆవు పాలును మితంగా ఇస్తుండాలి. ఫస్ట్ ఫుడ్ అలవాటు చేయాలి. 
 
ఏడాది దాటిన పిల్లల ఆహారంలో విటమిన్స్, మినిరల్స్ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు ఉడికించి సూప్‌ల రూపంలో ఇవ్వాలి. రోజుకో గుడ్డు, వారానికి మూడు లేదా రెండు సార్లు మాంసం పెట్టొచ్చు.
 
మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా పిల్లలకు ఆహారం ఇస్తుండాలి. పాలను ఆహారానికి ముందు లేదా తర్వాత మితంగా ఇవ్వడం చేయాలి. అప్పుడే క్యాల్షియం అందడం ద్వారా ఎముకల పెరుగుదల ఉంటుంది. 
 
ఆవు పాలు మితంగా ఇవ్వాలి. ఇందులో కార్బోహైడ్రేడ్స్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉండటంతో శిశువు పెరగటానికి ఎంతగానో ఉపకరిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

Show comments