Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిపిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలుసా?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (19:10 IST)
పసిపిల్లలకు ఘనాహారాన్ని మొదలు పెట్టే సమయంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెట్టాలి. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్. 
 
కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పెరుగన్నంలో ఉన్నాయి. సాధారణంగా పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపించాలి. ఇది పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. 
 
రైస్ లేదా రోటితో పప్పు వంటివి పిల్లలకు పెట్టొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు వెజిటేబుల్ లేదా చికెన్ తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్‌ను చేర్చడం వల్ల కావల్సినన్ని న్యూట్రిషియన్స్ అందిస్తాయి. 
 
అలాగే వెరైటీగా రైస్‌ తినిపించవచ్చు. కిచిడి అనేది పప్పు, రైస్, కూరగాయలతో చాలా మృదువుగా తయారు చేసి తినిపించవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాకుండా అధిక న్యూట్రీషన్లు అందిస్తుంది. 
 
ఇంకా గోధుమ రవ్వను చాలా మెత్తగా ఉడికించి, కూరగాయలు కూడా చేర్చి తినిపించవచ్చు. చివరగా నెయ్యిని గార్నిష్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని న్యూట్రీషన్లు అంటున్నారు. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

Show comments