పిల్లల్లో పళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందట!

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (13:45 IST)
పిల్లల్లో పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. తద్వారా బరువు తగ్గుతారు. పళ్ళొచ్చే సమయంలో ఉండే అసౌకర్యం వల్ల పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల బరువు తగ్గుతారు.
 
శిశువులలో నాలుగు నెలలు వచ్చినప్పటి నుంచి టీతింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రతి శిశువులో టీతింగ్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. శిశువుకు చేరుతున్న కాల్షియం వంటి ఎన్నో అంశాలు టీతింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాల పళ్ళు ఊడిపోయే ప్రతీసారి పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి మందగిస్తుంది.
 
చిగుళ్ళ నొప్పి, మంట ఇవన్నీ టీతింగ్ ప్రాసెస్ వల్ల కలిగేఅసౌకర్యాలు. చిగుళ్ళలోంచి పళ్ళు బలంగా బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పిల్లలు నొప్పితో బాధపడతారని, తద్వారా బరువు తగ్గడం సాధారణమేనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకున్న నూతన వధూవరులు

మహిళా బిల్లుకు మద్దతు తెలుపడం పులి మీద స్వారీ చేయడమే : సీపీఐ నారాయణ

MAGA AI క్వీన్‌తో వేలాదిమంది అమెరికన్లను పూర్తి మూర్ఖులుగా చేసి కోట్లు గడించిన భారతీయ వైద్య విద్యార్థి

మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎలా? వెంకయ్య నాయడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి - కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun's new House: అంబానీ తరహాలో అల్లు అర్జున్ నూతన ఇల్లు ?

Trivikram: వెంకటేష్ పై సాంగ్ చిత్రీకరణంలో ఆదర్శ కుటుంబం

Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Show comments