చైల్డ్ బ్యూటీ టిప్స్ : అవాంఛిత రోమాలు తొలగించాలంటే?

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:55 IST)
చిన్న పిల్లల్ని బ్యూటీ పార్లర్ల వెంట తిప్పకుండా సహజంగా ఇంట్లోని వస్తువులతోనే బ్యూటీ టిప్స్ అనుసరించవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 3-4 ఏళ్ల అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు తొలగించాలంటే.. ఏవేవో రసాయనాలు ఉపయోగించే బ్యూటీ పార్లర్ల కంటే సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
3-4 సంవత్సరాల్లో అమ్మాయిల వీపున, ముఖాన, చేతులపై అవాంఛిత రోమాలుంటే.. ఈ టిప్ ఫాలోకండి. మూడు స్పూన్ల గోధుమలను ఆరు గంటల పాటు నానబెట్టి రుబ్బుకోవాలి. దీనితో పాలు కలిపి బాగా రుబ్బుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని చిన్నారుల్లో అవాంఛిత రోమాలున్న చోట అప్లై చేసి.. ప్యాక్‌లా వేయాలి. 1 గంట పాటు అలాగే ఉంచాలి. గంట సేపు తర్వాత ఈ ప్యాక్‌ను తొలగించాలి. వాక్సిన్ కంటే నొప్పి లేకుండా పిల్లల్లో రోమాలను తొలగించేందుకు ఇది సులభమైన మార్గమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉమ్మెత్త పువ్వులతో కూర వండుకుని తిని నలుగురి పరిస్థితి విషమం.. ఎక్కడ?

విజయ్‌తో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వుంటే.. భలే వుండేది..

25 ఏళ్లపాటు విజయ్ వెనుక వెన్నుదన్నుగా... కానీ చివరికి ఆ భార్యకు మిగిలిందేమిటి?

భార్యపై అనుమానం.. తలపై బండరాయితో మోది హత్య.. కొడుకుని అడవిలో వదిలేశాడు..

China: చైనా బాణసంచా కర్మాగారంలో పేలుడు... 21 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charmee Kaur: విజయ్ విజయం.. త్రిష లక్కీ మస్కట్ అన్న ఛార్మీ కౌర్

సుమంత్ ప్రభాస్ నటించిన గోదారి గట్టుపైనా వేసవి ప్రోమోలు చల్లబరుస్తున్నాయి

Fauji: రాము చనిపోవడంతో ఫౌజీ సినిమా సెట్లో విషాదం - షూటింగ్ వాయిదా

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి పదిహేను లక్షలు విరాళం ప్రకటించిన మోహన్ బాబు

Trisha: విజయ్ వదిలేసిన స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిష పోటీ?

Show comments