Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలంలో చిన్నారుల్ని వేధించే "డయేరియా"

Webdunia
FILE
* సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చిన్నారులు డయేరియా బారిన పడుతుంటారు. డయేరియానే తెలుగులో "నీళ్ల విరేచనాలు" అని అంటారు. అయితే దీనికి అంతగా భయపడాల్సింది లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చిన్నారుల్ని ఈ సమస్య నుంచి బయటపడేయవచ్చు.

* నీళ్ల విరేచనాలు ఎక్కువగా అయినప్పుడు పిల్లల శరీరంలోని నీరు, లవణాలు బయటికి పోవటం వల్ల డీహైడ్రేషన్ జరిగి, ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి శరీరం కోల్పోయిన నీటిని, లవణాలను వెంటనే శరీరానికి అందించినట్లయితే వాటిని అరికట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ విరేచనాలకు కంగారుపడి మందులు వాడాల్సిన అవసరం లేదని అయితే, విరేచనాలతోపాటు రక్తం పడుతున్నట్లయితేనే మందులు వాడాలని వారు సూచిస్తున్నారు.

* పాలు, కొబ్బరినీరు, మజ్జిగలాంటివి క్రమంగా పిల్లలకు అందించాలి. ఈ సమయంలో ఆహారం విషయంలో అశ్రద్థ పనికిరాదు. విరేచనాలు ఇంకా ఎక్కువ అవుతాయేమోనని పిల్లలకు ఆహారాన్ని ఇవ్వకుండా ఉండకూడదు. అలా చేస్తే వాళ్ళు నీరసించిపోతారు. ఈ సమయంలో ఓఆర్ఎన్ ద్రవాన్ని పిల్లలకి తప్పకుండా త్రాగించాలి. ఈ ద్రావణాన్ని విరేచనం జరిగిన ప్రతిసారి పట్టిస్తూ ఉంటే రెండు మూడు రోజుల్లో సమస్య అదుపులోకి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments