Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చేందుకు కొన్ని చిట్కాలు!!

Webdunia
File
FILE
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయ్. ఒకవైపు.. ఉక్కపోత.. మరోవైపు దాహంతో పెద్దవారే అల్లాడిపోతున్నారు. పది గంటలకు పైబడి కాలు బయటపెట్టేందుకు పిన్నలు పెద్దలు సాహయం చేయలేక పోతున్నారు.

ఇలాంటి వేసవి కాలంలో చంటి పిల్లలకు ఎక్కువ దాహం అవుతుంది. ఈ దాహాన్ని తీర్చడంపై బాలింతలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి కాలంలో బాలింతలతో పాటు గృహిణిలు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని వారు చెపుతున్నారు.

వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండ సమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు తాగిస్తే చాలా మంచిదని చెపుతున్నారు. పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగిస్తే మరీ మంచిదట.

పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలని కోరుతున్నారు. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం మంచిది. ఐదు లేదా ఆరు నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా ఇవ్వవచ్చు. మామూలుకంటే ఎండాకాలంలో ఎక్కువగా పళ్ళు తినిపించడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

Show comments