Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పిల్లల బూట్లు... చిన్నవా..? పెద్దవా...?

Webdunia
WD
పిల్లల కాళ్లు త్వరగా ఎదుగుతాయి. వాటితోపాటే పాదాలు కూడా. వాళ్ల బూట్లని త్వరత్వరగా మార్చాల్సి వస్తుంది. సైజులు మారడంతో ఈ సమస్య అధిగమించడానికి సాధారణంగా తల్లిదండ్రులు సరిపోయే సైజుకన్నా కొంచెం పెద్దవి కొంటారు.

కానీ పిల్లల పాదాల అసలు సైజుకన్నా మీరు కొనే పెద్ద బూట్లు లేదా చిన్నబూట్లు నడిచేటపుడు కాళ్లకు సరైన సపోర్ట్ ఇవ్వవు. దాంతో బూట్లకి ఎడ్జెస్ట్ అవుతూ నడిచే వంకరటింకర నడకతో పిల్లల నడక తీరు మారుతుంది.

పాదాలకన్నా ఎక్కువ తక్కువ సైజుల వల్ల నడిచేటపుడు కాళ్లు మడత పడటం, మెలికె పడటం, జారడం వంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి పాదాలు సరైన పెరుగుదలకోసం సమయానికి తగ్గట్లుగా సైజులు చూసి బూట్లు కొనడమే కాక ఏడాదికేడాది వాటిని మారుస్తూ ఉండటం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments