Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పిల్లలు పళ్లు ఎలా తోముతున్నారూ...?!!

Webdunia
శనివారం, 4 జూన్ 2011 (17:21 IST)
WD
పిల్లల్లో ఆరు నెలల వయసులో దంతాలు రావడం మొదలై, ఒకట్టిన సంవత్సరానికి మొత్తం ఇరవై పళ్లు వస్తాయి. ఇలా వచ్చినవి 6 - 12 ఏళ్ల వరకూ ఉంటాయి. 6 - 12 ఏళ్ల మధ్యలో పాలపళ్లు ఒక్కొక్కటీ ఊడిపోతూ శాశ్వత దంతాలు వస్తాయి.

పళ్లు వచ్చిన నాటి నుంచే బ్రష్ చేయడం మొదలుపెట్టాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండుమూడు నిమిషాలు దంతాల పైనుంచి కిందకు, పైకి కదుపుతూ బ్రషింగ్ చేయించాలి. చిగుళ్లు దెబ్బతినకుండా పేస్ట్ తినకుండా, బ్రష్ నమలకుండా జాగ్రత్త పడాలి. 45 రోజులకోసారి బ్రష్ మార్చాలి.

పిల్లలకు రెండుమూడు సంవత్సరాలు ఉన్నప్పుడే డెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. అక్కడి పరికరాలు, డెంటల్‌‍కు సంబంధించిన జాగ్రత్తలను వారు డెంటల్ ప్రాధాన్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకోసారి డెంటల్ చెకప్‌కి తీసుకెళుతుండాలి.

చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ పళ్లు పుచ్చిపోవడం చూస్తుంటాం. ఈ సమస్య చాక్లెట్లు, స్వీట్లు తీసుకోవడం ఆ తర్వాత శుభ్రపరుచుకోవడం, సరిగ్గా బ్రషింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల దంతాలపై నల్లటి డాట్స్ ఏమైనా ఉన్నాయేమో గమనించి చికిత్స ఇప్పించాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆ నల్లటి మచ్చ రంధ్రంగా మారడం, నొప్పి పెట్టడం జరుగుతుంది.

పాలపళ్లు ఊడి, శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు సాధారణంగా చిగుళ్లు వాయడం, నొప్పి ఉండటం జరుగుతుంది. ఇలాంటప్పుడు బ్రషింగ్ చేసుకోరు. నోరు శుభ్రంగా లేకపోతే దంతసమస్యలు వస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

Show comments