Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటలు నేర్చుకునే చిన్నారులకు పేరెంట్సే బోధకులు..!!

Webdunia
FILE
* చిన్నపిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు వారి బోధకులుగా అవతారం ఎత్తాల్సిందే. ఆ వయస్సులో పిల్లలు పెద్దలను బాగా అనుకరిస్తుంటారు. అందుచేత వారిని దగ్గర కూర్చోబెట్టుకుని అంకెలు, వారాలు, బుల్లి బుల్లి నీతిబోధ కథలు బోధించాలి. తెలుగు పద్యాలు నేర్పాలి. నిదానంగా విధులు, నక్షత్రాలు, రుతువులు గురించి తెలియచెప్పాలి.

* ఇంటికి వచ్చిన అతిథులను ఎలా పలకరించాలో చెప్పాలి. సంప్రదాయ పద్ధతులు నేర్పాలి. ఆ పద్ధతులే పిల్లల జీవితంలో ఓ పునాదిరాళ్లలా మారతాయన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి. పిల్లల్ని పాఠశాలకు పంపించటం మొదలెట్టాక వారి దగ్గర కూర్చొని పాఠాలు చదివించడం, రాయించడం చేయించాలి. తెలియని విషయాలను విడమర్చి, విపులీకరించాలి.

* ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులే మంచి సలహాదారులగా సలహాలివ్వాలి. ఏది మంచిపని, ఏది మంచిది కాదు, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే బావుంటుంది, ఎలా చేస్తే నలుగురూ వారిని మెచ్చుకుంటారు, దేనివల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది... తదితర విషయాలను పిల్లలకు తెలియజెప్పాల్సింది తల్లిదండ్రులే.

* పిల్లల ప్రవర్తనను విమర్శించి మంచిదార్లో పెట్టా ల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. పిల్లలు మంచేదో, చెడేదో తెలుసుకోలేరు కాబట్టి, తెలిసీ తెలియక చెడు వైపు ఆకర్షితులు కావచ్చు. అలాంటప్పుడు వారి తప్పును సున్నితంగా ఎత్తి చూపి, దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో వివరించాలి. మంచిచెడులు, వాటి తేడాలు పిల్లలకు అర్థమైనప్పుడే వారు మంచిదారిలో పయనిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Show comments