Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని పిల్లలకు ఊబకాయం వస్తుందా..?

Webdunia
FILE
* ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) తీసుకోని పిల్లలు ఊబకాయంబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూగానీ లేదా వారానికి రెండుసార్లుగానీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని పిల్లలకు ఊబకాయం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయని వారంటున్నారు.

* ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన సమయంలోపు చిరుతిళ్ల జోలికి వెళ్లరనీ, అలాగే భోజన సమయంలో కూడా తక్కువగా తినగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. తద్వారా చిన్నారుల్లో ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చుననీ, దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని వారంటున్నారు.

* తీరికలేని టైంటేబుల్‌తో సతమతం అవుతుండే చిన్నారులు బ్రేక్‌ఫాస్ట మానేయటంవల్ల సాధారణంగానే మధ్యాహ్న భోజన సమయానికల్లా ఆకలి దంచేస్తుంది. దీంతో ఆకలికి తట్టుకోలేక చిరుతిళ్లబారిన పడుతుంటారు. అయితే చిరుతిళ్లలో ఎక్కువస్థాయిలో కొవ్వు పదార్థాలు, చక్కెర కలిసున్న కారణంగా క్రమంగా పిల్లలు అధిక బరువుకు గురవుతారు. దీన్ని అరికట్టాలంటే పిల్లలకు ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments