Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిదాన్ని చదువుతో ముడిపెట్టడం సబబేనా..?

Webdunia
FILE
* పిల్లలు ఏది అడిగినా వారి చదువుతో ముడిపెట్టడం చాలా ఇళ్లల్లో కనిపిస్తుంటుంది. ఇలాంటి వైఖరి వాంఛనీయం కాదు. సినిమా, షికారు, ఆటలు, బొమ్మలు, దుస్తులు.. ఇలా ఏవి అడిగినా దాన్ని వారి చదువుల్లోని ప్రతిభతో మెలికవేస్తూ పెద్దలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.

* పిల్లలు బాగా చదవాలని, వారు రాణించాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ, అనుక్షణం చదువుతో ముడిపెట్టడం మాత్రం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి పిల్లలకి చదువుమీద అసలు ఆసక్తి తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జీవితంలో చదువు అత్యంత ముఖ్యం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే పిల్లలకు మిగతా అంశాలపట్ల ఆసక్తి ఉండకూడదు అనుకోవటం మాత్రం సరైంది కాదు.

* మంచి మార్కులు వస్తేనో లేదా క్లాసులో ఫస్టుగా ఉంటూ ఎప్పుడూ మొదటి ర్యాంకును సాధిస్తేనే ఏమైనా కొనిస్తానంటూ పెద్దలు పిల్లలకు చెప్పటం మంచిది కాదు. ఒకదానితో ఒకటి ముడిపెట్టకుండా పిల్లలకు ప్రాధాన్యతా క్రమాలను అర్థమయ్యేటట్లు వివరిస్తూ, వారికి ఇష్టమైన అంశాలలో కూడా ఆసక్తి చూపేలా చేయటంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments