Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీతో మీరేం చేస్తారు పిల్లలూ...

Webdunia
FILE
* అమ్మానాన్నలు పాకెట్ మనీగా ఇచ్చే డబ్బులను పిల్లలు వారికి నచ్చినట్లుగా ఖర్చుపెడుతుండటం సహజం. అయితే ఆ పాకెట్ మనీలోంచే కొంత డబ్బును దాచి ఉంచి, దాంతో ఒక నిరుపేద విద్యార్థికి పుస్తకాలు కొనిస్తే అందులో ఉండే ఆత్మ సంతృప్తి ఇంతా అంతా కాదు. అందుకే ఆపదలో ఉన్నవారికి, అవసరం అయినవారికి చేతనయినంత సహాయం చేయటం అనే గుణాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి.

* అలాగే చిన్నతనం నుంచి స్నేహపూర్వక ప్రవర్తన. నొప్పించని మాటతీరు, అన్నింటికీ మించిన నిజాయితీ అనేవి కలిగి ఉంటే ఎవరినైనా సరే చిన్నవయసులోనే పెద్ద పెద్ద గౌరవాలు పొందేలా చేస్తాయి. ఎదుటివారు ఏదైనా ఒక విషయం గురించి చెబుతున్నప్పుడు, అది మనకు తెలిసిన విషయమైనా సరే నిర్లక్ష్యం చేయకుండా వినడంవల్ల.. ఎదుటివారి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. దీంతో చిన్నవయసు నుంచే గొప్ప వ్యక్తిత్వం కలిగిన చిన్నారులుగా ఉన్నతంగా ఎదుగుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments