Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు చిరాకు, కోపాలను పిల్లలపై ప్రదర్శిస్తే...?

Webdunia
FILE
* కొంతమంది తల్లిదండ్రులు వారి పని ఒత్తిడి తాలూకు చిరాకు, కోపాలను పిల్లలపై ప్రదర్శిస్తుంటారు. అది పిల్లల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తుందని వారు గుర్తించలేరు. దాంతో పిల్లలు పెద్దలకు ఏం చెప్పాలన్నా సంశయిస్తారు. పిల్లల్లో ఇలాంటి అభిప్రాయం ఏర్పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుగా కోపాన్ని నియంత్రించుకోవాలి.

* పిల్లలు తమ మనసులోని భావాలను బయటికి చెప్పాలని అనుకుంటారు. అందుకు తల్లిదండ్రులనే శ్రోతలుగా ఎంచుకుంటారు. ఈ విషయాన్ని గమనించి, వారు చెప్పేవి సహనంగా వింటూ, అవసరమైన సలహాలను ఇస్తుంటే పిల్లలకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అది వారిలో చెప్పలేనంత భరోసాను ఇస్తుంది.

* ఎన్ని చిరాకులున్నా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించటం తల్లిదండ్రుల బాధ్యత. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పిల్లలు తప్పటడుగులు వేయటం సహజం. అందుకే వారి స్నేహితుల గురించి, పాకెట్ మనీనీ ఎలా వాడుకుంటున్నారు తదితర విషయాలను ఎప్పటికప్పుడు పెద్దలు అడిగి తెలుసుకోవాలి. అలాగని అతిగా ఆంక్షలు విధిస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి.. సున్నితంగా వ్యవహరిస్తూనే, పిల్లలకు క్రమశిక్షణను అలవాటు చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments