Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మానసిక వ్యవసనమా..?

Webdunia
FILE
* వీలు దొరికితేచాలు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటం, కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం.. లాంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తే, అదే క్రమంగా వారు మానసిక వ్యసనానికి గురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని పెద్దలు అర్థం చేసుకోవాలి.

* కంప్యూటర్ గేమ్స్, వీడియోగేమ్స్ వ్యవసంవల్ల పిల్లలు అనారోగ్యానికి గురికావటం మాత్రమే కాకుండా.. హింసాప్రవృత్తి, దూకుడుతనం లాంటి మానసిక అనారోగ్యానికి కూడా గురవుతారు. ఈ సమస్యలతో సతమతం అయ్యే చిన్నారుల్లో మూర్చవ్యాధి ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే జీవక్రియ వేగం పెరగటం, చేతులకు రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ లాంటి సమస్యలు సైతం పెరుగుతాయంటున్నారు.

* కంప్యూటర్ వ్యసనంతో సతమతం అయ్యే చిన్నారులు హోంవర్క్, చదువుసంధ్యలలో వెనుకబడటమేగాక.. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా గేమ్స్ ఆడటాన్ని వ్యసనంలాగానే పరిగణించాలని.. అలా ఎప్పుడైతే గుర్తిస్తారో, అప్పుడే పిల్లల్ని దాన్నుంచి బయటకు తెచ్చేందుకు పెద్దలు ప్రయత్నించాలంటున్నారు. గంటా, రెండు గంటలపాటు గేమ్స్ ఆడుకోవటం అయితే ఫర్వాలేదుగానీ.. అదేపనిగా కూర్చుని ఆడే పిల్లల్ని మాత్రం నియంత్రించాల్సి ఉంటుందంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments