Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని దారికి తేవాలంటే, చాక్లెట్లు ఇవ్వాల్సిందేనా..?

Webdunia
FILE
* పిల్లలు అలిగినప్పుడో, ఏడుస్తున్నప్పుడో, కోపంగా ఉన్నప్పుడో వారిని మచ్చిక చేసుకునేందుకు చాక్లెట్లు ఇవ్వటం అందరికీ అలవాటే. అయితే పిల్లలకు ఇలా ప్రతిసారీ చాక్లెట్లను ఇవ్వటం అలవాటుగా చేసినట్లయితే వారిలో మొండి పెరిగిపోవటమేగాక, చిన్నతనంలోనే దంత సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశాలను పెంచినట్లవుతుందన్న సంగతిని పెద్దలు గుర్తించాలి.

* ఎన్ని చాక్లెట్లను పిల్లలు తింటున్నారు అనేదానికంటే, ఎన్నిసార్లు తింటున్నారనే అంశానికి, వారి దంతాల ఆరోగ్యానికి సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్లను ఎక్కువమోతాదులో పదే పదే తింటున్నట్లయితే పిల్లలు చిన్నతనంలోనే దంతక్షయం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు.

* అలాగే తీపి పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప చిప్స్ లాంటి వాటిని భోజన సమయంలో పిల్లలకు ఇవ్వటంవల్ల కూడా దంత సంబంధ వ్యాధులు, జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అదే పనిగా పెద్దలు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వవద్దనీ, అలాగే పిల్లలు నిద్రపోయేందుకు ముందు కూడా ఎలాంటి తీపి పదార్థాలను ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments