Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని తప్పనిసరిగా వీటికి దూరంగా ఉంచండి..

Webdunia
FILE
* పిల్లలు విషపూరిత పదార్థాల బారిన పడకుండా ఉండాలన్నా.. అలాగే రక్తగాయాలు, కాలిన గాయాలతో బాధపడకుండా ఉండాలన్నా.. ఇంట్లో ఉండే పలు రకాల కత్తులు, చాకులు, ప్లాస్టిక్ బ్యాగులు, క్లీనింగ్ ఉత్పత్తుల్లాంటి ప్రమాదకర వస్తువులను పిల్లలకు అందకుండా జాగ్రత్తపడాలి.

* అలాగే చిన్నారులు జబ్బు చేసినప్పుడో లేదా ఏవైనా గాయాలు తగిలినప్పుడు ఎవరికివారుగా ఓ నిర్ణయానికి వచ్చేసి.. చేతికి అందిన మందులనో, యాంటిబయాటిక్స్‌నో వాడేయటం మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమయాల్లో వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచించిన మందులనే పిల్లలకు వినియోగించటం ఉత్తమం. తద్వారా పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

* అలాగే మరీ చిన్నగా ఉన్న పిల్లలను కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్లపైన కూర్చోబెట్టి ఎటూ వెళ్లకూడదు. అలా వెళ్లినట్లయితే ఓ చోట కుదురుగా ఉండలేని పిల్లలు అటూ ఇటూ కదులుతూ కిందపడి గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలను అపరిశుభ్రమైన ఆహారం నుంచి దూరంగా ఉంచాలి. ఏవేవో ముట్టుకున్న చేతులతో అలాగే ఆహారాన్ని తయారుచేసి పిల్లలకు పెట్టకూడదు. పిల్లలకోసం వాడే పాత్రలన్నీ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments