Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని ఎండలో పడుకోబెట్టి మాలిష్ చేస్తే మంచిదా..?

Webdunia
FILE
* చిన్నపిల్లలను ఎండలో పడుకోబెట్టి మాలిష్ చేస్తే మంచిదేనని పిల్లల నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటంవల్ల సూర్య కిరణాల ద్వారా పిల్లల శరీరానికి అవసరమయ్యే "విటమిన్ డి" చక్కగా అందుతుందని అంటున్నారు. పిల్లలకు మాలిష్ చేసేందుకు ఆవు నెయ్యి లేదా వెన్నను ఎంచుకోవటం మంచిది. ఒకవేళ అవి దొరకకపోతే వంటనూనె, కొబ్బరి నూనెలను వాడవచ్చు.

* పిల్లలకు మాలిష్ చేసేటప్పుడు మృదువుగా, సున్నితంగా, నిదానంగా, జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా జాయింట్లవద్ద సుతిమెత్తగా మాలిష్ చేయాలి. మాలిష్ అనంతరం పిల్లలచేత చిన్న చిన్న వ్యాయామాలు చేయిస్తే, వారి ఎముకలు పటిష్టంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

* కొంతమంది చిన్నారులు శారీరక మార్పులతోనో, శరీరంలో పెరగని వివిధ భాగాల కారణంగానో లేదా ఏదైనా జబ్బువల్లనో చాలామంది పిల్లలు బలహీనంగా ఉంటారు. అలాంటి వారికి కాడ్ లివర్ నూనెతో శరీరమంతటా మాలిష్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కాడ్ లివర్ నూనె దొరకకపోతే బాదం నూనెతో చేసినా మంచిదేనంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Show comments